బిల్వము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- బిల్వము నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- మారేడుపండు/ మారేడు చెట్టు/మారేడుకాయ
- మారేడు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
పర్యాయ పదములు: అతిమంగల్యము, గంధపత్రము, గోహరీతకి, త్రిపత్రము, త్రిశాఖపత్రము, త్రిశాఖఫలాశము, త్రిశిఖము, బిల్వము, మంగల్యము, మహాకపిత్థము, మహాఫలము, మారెడు, మాలూరము, మృత్యువంచనము, శాండిల్యము, శివద్రుమము, శైలూషము, శ్రీఫలము, సదాఫలము.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]అనువాదాలు
[<small>మార్చు</small>]
మూలాలు, వనరులు[<small>మార్చు</small>]బయటి లింకులు[<small>మార్చు</small>] |