బేరము
స్వరూపం
బేరము
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము
- ఉభయము
- విసేషణము.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- బేరాలు,బేరములు.వ్వాపారము
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- వర్తక వ్యాపారము
బేరము అంటే వ్యాపారము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- ప్రతిమ
- వ్యాపారము
- సంబంధిత పదాలు
- బేరగాడు.
- బేరమాడు.
- చౌకబేరము.
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక సినీగీతంలో పద ప్రయోగము: భలే మంచి చౌక బేరము........ ..... మించినన్ దొరకదు త్వరంగొనుడు... సుజనులార.. భలే మంచి చౌక బేరము......