బొంత
స్వరూపం
బొంత
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము
- యుగళము/దేశ్యము
- విశేషము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
బొంతలు(బహువచనము)
అర్థ వివరణ
[<small>మార్చు</small>](చలికి)కప్పుకొనుటకు,పరచుకొనుటకు ఉపయోగకరముగా గూది మొదలగువానిని చేర్చి దట్టముగా(మందముగా)కుట్టిన గంత
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- పెద్ద(ఉదా:బొంత కాకి)
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక సామెతలో పద ప్రయోగము: తాత చస్తే బొంత నాది ... అన్నాడట