బొంద
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచాము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]గొయ్యి గుంత/ దేనినైనా పూడ్చి పెట్టడామొలొ భూమిపై తీసిన గొయ్యి.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
శవాన్ని పూడ్చిపెట్టిన గొయ్యి. , బొందలగడ్డ = శ్మశానము
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- పాడంగరాని నోరును బూడిద కిరవైన పాడు బొందర సుమతీ![సుమతీ శతకము]