బొచ్చె
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము
- దేశ్యము
- విశెష్యము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
బొచ్చె, ఏక వచనము: బొచ్చెలు బహువచనము
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- కుండ లోనగు వాని పెంకు., గంప, చేపలో ఒక జాతి.
- ఇటుకలు, రాళ్ళు, మట్టి మొదలయినవి మోయడానికి వాడే పాత్ర.
- బిచ్చగాని చేతిలోని గిన్నె.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- తలపుర్రె
- ఒక రకమైన చేప
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒకసినీ గీతంలో పద ప్రయోగము: తిరుపతి వెంకటేశ్వరా దొరా నివే దిక్కని నమ్మినామురా...... ....... కాలినడక మారిపోయి కార్ల దారి వెలసింది...... బిచ్చగాళ్ల బొచ్చె లోన గచ్చకాయ పడింది..............