భ్రమించు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- భ్రమించు క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- భ్రమించు-= తిరుగు.... ఉదా
- భూమి సూర్యుని చుట్టూ పరి భ్రమించు చున్నది.
- భ్రమించు (బ్రమపడు) = ఆపోహపడు ఉదా
- అతడు అబద్దాన్ని నిజమనిభ్రమించు; చున్నాడు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
PAST TENSE | ఏకవచనం | బహువచనం |
---|---|---|
ఉత్తమ పురుష: నేను / మేము | భ్రమించాను | భ్రమించాము |
మధ్యమ పురుష: నీవు / మీరు | భ్రమించావు | భ్రమించారు |
ప్రథమ పురుష పు. : అతను / వారు | భ్రమించాడు | భ్రమించారు |
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు | భ్రమించింది | భ్రమించారు |
- వ్యతిరేక పదాలు