Jump to content

మజ్జిగ

విక్షనరీ నుండి

మజ్జిగ

పాల గ్లాసు (ఎడమ ప్రక్కన), మజ్జిగ గ్లాసు (కుడి ప్రక్కన). పాల కంటే మజ్జిగ కాస్త చిక్కగా వున్నాయని గమనించండి.

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
  • నామవాచకము.
వ్యుత్పత్తి
  • ఇది మూల పదము.
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

పెరుగు ను కవ్వముతో చిలికి నీరు చేర్చిన మజ్జిగ తయారు ఔతుంది. ఇది భారతీయులకు ముఖ్యమైన పానీయము. దీనిని అన్నంతో చేర్చి తీసుకుంటారు. దీనిని ఉప్పు చేర్చి పానీయంగా తీసుకుంటారు. మజ్జిగ శరీర ఉష్ణాన్ని తగ్గిస్తుంది కనుక వేసవిలో ఎండ తాపానికి తట్టుకోవడానికి దీనిని తాగవచ్చు. మజ్జిగతో మజ్జిగపులుసు, మజ్జిగపిండి, మజ్జిగచారు వంటివి కూడా చేయ వచ్చు.

చల్ల ,తక్రము.... శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
నానార్థాలు
  1. చల్ల
సంబంధిత పదాలు
  • మజ్జిగనీళ్ళు, వెన్న తీసినమజ్జిగ, మజ్జిగప్యాకెట్టు, నీళ్ళ మజ్జిగ, చిక్కటి మజ్జిగ.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • ఇల్లు ఇచ్చినవాడికి, మజ్జిగ పోసినవాడికి మంచిలేదు.
  • మంది ఎక్కువైతే మజ్జిగ పలచనవుతుంది

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=మజ్జిగ&oldid=958447" నుండి వెలికితీశారు