Jump to content

మరుగు

విక్షనరీ నుండి

మరుగు

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. మఱుగు/ ఎవరికి కనబడకుండా దాగుకొను
  2. మసలకాగు. ఉదా: నీళ్ళు మరుగుతున్నాయి
  3. చాటు ప్రదేశము / ఉదా: పిల్లలు చాటున/ మరుగున దాక్కున్నారు
  4. అలవాటు పడు/ ఉదా: నాలుబిస్కట్లు వేసే సరికి ఆ కుక్క మన ఇంటికి బాగా మరిగింది

ఆశించు/ ఆశపడు

నానార్థాలు
  1. చాటు
సంబంధిత పదాలు
  1. మరుగుదారి / తినమరిగి
వ్యతిరేక పదాలు
  1. బహిరంగము

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  1. మరుగేలరా (మరుగు +ఏలరా)ఓ రాఘవా.(త్యాగరాజ కృతిలో ఒక భాగము)
  2. వాడు దానిని మరగినాడు
  3. తాగమరిగినవాడు
  4. మరగుచున్నచమురు
  5. మరగకాగు
  • వాలిమృతుడౌట పోలగనాలో లక్ష్మణుడెరంగి యర్కజుతోడం, బాలుడువోలెందాలిమి మాలియిదేమిటికివనట మరిగెద వింకన్

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=మరుగు&oldid=958582" నుండి వెలికితీశారు