Jump to content

ముదురు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము/దే. అ.క్రి

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. పరిణమించు;
  2. వృద్ధము. ఉదా: ముదిరిన బెండకాయ, వాడు మహా ముదురు
నానార్థాలు
సంబంధిత పదాలు
దేశముదురు ఇది ఒక సినిమా పేరు/ ముదిరిన (కాయలు మొదలైనవి)
వ్యతిరేక పదాలు

లేత

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  1. "తే. మనసుఁ బలుకును జేఁతయుననఁగ నిట్టి మూడు దెఱఁగుల పాపంబు ముదిరెనేని, నదియ సంసార వారిధి నదిమియుండు, మనుజుఁడెన్నడుఁ దలయెత్తికొనఁగలేఁడు." లక్ష్మీ. ౪, ఆ.
  2. "సీ. అనఘ మహోదరవ్యాధి నాతనువున నొదవి యంతంతకు ముదురఁజొచ్చె." పంచ. నా. ౪, ఆ.
  3. వృద్ధము. "సీ. కలదొక్క బూరుగు కడుఁబెద్దగాలంబు ముదురుశాఖాశోభి మూలదృఢము." భార. శాం. ౩, ఆ.
  4. "వ. ఇది శాపంబున ముదురుఁదనంబునొందిన బృందారకసుందరి గావలయు." భార. ఆను. ౨, ఆ.
  5. ఒక సామెతలో పద ప్రయోగము: బెండకాయ ముదిరినా, బ్రంహచారి ముదిరినా పనిరావంటారు.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=ముదురు&oldid=958879" నుండి వెలికితీశారు