మెట్టెలు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]కాలి వేళ్ళకు ధరించు వెండి ఆభరణం.వివాహ సమయంలో వధూ వరుల కాలి వేళ్ళకు మెట్టెలు తొడిగెదరు.ప్రస్తుతం పురుషులు ధరించడంలేదు.కాలి వేళ్ళకు మెట్టెలుండం ఒక స్త్రీ వివాహిత అని తెలియచేయును.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు