మొసలికన్నీరు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
విశేష్యము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పైకి కనబఱచు జాలి, పైపై ఏడ్పు, ఏడ్పు నటించుట. దొంగ ఏడ్పులు అని అర్థము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]వారు మెసలి కన్నీరు కారుస్తున్నారు. అని అంటారు దొంగ ఏడ్పులు ఏడ్చే వారినుద్దేశించి.