లిథువేనియా
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- లిథువేనియా (అధికార నామము రిపబ్లిక్ ఆఫ్ లిథువేనియా) ఐరోపాలో బాల్టిక్ సముద్రానికి ఆగ్నేయతీరాన ఉన్న ఒక దేశము. లిథువేనియా ఐరోపా సమాఖ్య మరియు నాటోలలో సభ్యదేశంగా ఉంది.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు