వంకాయ
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం
- వంకాయలు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]వంగ - వంకాయ (Brinjal) - తెలుగు దేశములో చాలా ప్రముఖమైన, విరివిగా పెంచబడుతున్న కూరగాయల రకాలలో ఒకటి. దీని చరిత్ర సరిగ్గా తెలీదు, కానీ హిందూ మత శ్రాద్ధ కర్మలందు దీనిని కూడా నిషేధించి ఉన్నందువల్ల దీనిని భారతదేశమునకు ఇతర దేశము లనుండి వచ్చినదిగా భావింపబడుతున్నది. ఆంధ్రుల ప్రియమైన కూరగాయలలో ఇది ఒకటి. వంకాయతో చాలా ఎక్కూవ రకాల వంట లు తయారు చేస్తారు. అంధ్రుల ప్రియమైన కూరలలో గుత్తి వంకాయ కూర ఒకటి.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- వంగ
- సంబంధిత పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]వంకాయ వంటి కూరయు పంకజ ముఖి సీత వంటి భార్యా మణియున్ శంకరుని వంటి దైవము .................... ఇది ఒక తెలుగు పద్యము,.