వజ్రము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వజ్రము నామవాచకం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఒక రత్న విశేషము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వజ్రదంతి
- వజ్రదేహి
- వజ్రదేహము
- అతికఠినమై
- వజ్రసంకల్పము.
- వజ్రశరీరము
- వజ్రాయుధము
- వజ్రోత్సవము
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]వజ్రాన్ని వజ్రం తోనే కొయ్యాలి (సామెత)