వరుస
Appearance
వరుస
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వరుస నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
మాలిక, అనుక్రమము. ఒకటి వెంబడి నొకటి యుండుట
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]అట్లతద్దె నాడు అట్లు తినుటకు కూర్చున్న ముత్తైదువుల వరుస
- సిపాయులు వరుసదీరి నిలిచి యున్నారు
- అనవరతము నీకృష్ణా, ర్జునయుత సంజీవకథ వరుసనాకర్ణిం, చిన వ్రాసినఁ బాఠముచే, సిన ధర నపమృత్యుభయముఁ జెందరుమర్త్యుల్