విచారించు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగము
- విచారించు క్రియ..
- వ్యుత్పత్తి
అర్ధ వివరణ
[<small>మార్చు</small>]దుఖించు అని అర్థము/కనిపెట్టు/వెదకు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్ధాలు
విచారణచేయు = మాట్లాడి విషయాన్ని సంగ్రహించడము
- సంభదిత పదాలు
PAST TENSE | ఏకవచనం | బహువచనం |
---|---|---|
ఉత్తమ పురుష: నేను / మేము | విచారించాను | విచారించాము |
మధ్యమ పురుష: నీవు / మీరు | విచారించావు | విచారించారు |
ప్రథమ పురుష పు. : అతను / వారు | విచారించాడు | విచారించారు |
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు | విచారించింది | విచారించారు |
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ప్రియుఁడు వేళకురామి విచారించు నాయిక
- సర్వజనుల హక్కులకు సంబంధించిన సమస్యలను విచారించును
- న్యాయాధిపతి న్యాయము విచారించుచోటు, దివాణము