విభజన
స్వరూపం
పూడొటకు
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- విడగొట్టడము అని అర్థము: ఉదా: రాష్ట్ర విభజన ప్రతిపాధన./వేరుచేయుట
- విభాగము, వేరుచేయుట./పంపకము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
విభజించు/ విభజించారు /విభజించు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- కొంతభాగము మాత్రమే యుక్తాఖండములుగా విభజన చెందిన అండముయొక్క స్థితి