శరణార్థులు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
విశేష్యము
- వ్యుత్పత్తి
ఏకవచనము: శరణార్థి.
అర్థ వివరణ[<small>మార్చు</small>]
ఒక దేశమునుండి గాని, ప్రదేశమునుండి గాని బ్రతుకు నిమిత్తము మరొక ప్రదేశమునకు పోయిన వారిని శారణార్థులు అంటారు.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు