సంసారము
Appearance
(సంసారం నుండి దారిమార్పు చెందింది)
సంసారము
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
ఏకవచనము
అర్థ వివరణ
[<small>మార్చు</small>]సంసారము అంటే గృహస్థ జీవితము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- సంసారి, సంసారసాగరము, సంసారనావ.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]మాయా సంసారము రా తమ్ముడు నీ మధిలో సదాశివుని మరువకురా తమ్ముడూ" ఇది సిని గీతము.