Jump to content

సమీక్ష

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగము
  • విశేషణం.
వ్యుత్పత్తి
  • వీక్షణ.
బహువచనం లేక ఏకవచనం
  • సమీక్ష.లు

అర్ధ వివరణ

[<small>మార్చు</small>]

వీక్షణ అంతే దృష్టి.సమీక్ష అంటే సమదృస్టి.ఒకే రంగానికి చెందిన రచనలు,చిత్రప్రదర్శన,సినిమాలు మొదలైన అనేక విషయాలను పక్షపాత రహితంగా విమర్సిస్తూ వాటిలోని మంచీచెడూ అందరికీ అర్ర్ధమైయ్యేలా క్లుప్తంగా చెప్పడమే సమీక్ష . విమర్శ

నానార్ధాలు
సంభదిత పదాలు
  1. పుస్తకసమీక్ష.
  2. నాటకసమీక్ష.
  • ఒక సమీక్ష
  • పుస్తక సమీక్షలు
  • చక్కటి సమీక్ష
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • సమీక్ష సగం చదివే సరికి కళ్ళలో నీళ్ళు.
  • సమీక్ష అంటే సమదృస్టి.
నిన్న జరిగిన మంత్రి వర్గ సమీక్షలో చాల నిర్ణయాలుతీసుకున్నారు.
  • ప్రభుత్వం తరపున ఏదైనా విషయంపైన విపుల సమీక్ష కోసం ఆయా శాఖల ఉన్నతాధికారులతో ఏర్పాటు చేసిన సమావేశం

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు,వనరులు

[<small>మార్చు</small>]

బయటిలింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=సమీక్ష&oldid=962122" నుండి వెలికితీశారు