సిగ్గు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగము
- విశేషణం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏకవచనం
అర్ధ వివరణ
[<small>మార్చు</small>]సిగ్గు అనగా బిడియం కలిగి ఉండడం/లజ్జ/ బిడియము
- దే. వి. స్తుత్యాదులచేఁ గలిగెడు మనస్సంకోచము, లజ్జ.....శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
పదాలు
[<small>మార్చు</small>]- నానార్ధాలు
- సంభదిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఎగ్గు సిగ్గులు లేక ఏక చక్ర పురాన భిక్షాటన చేసి బ్రతక లేదే.... ..... ఒక పద్య బాగం,.