సుడిగుండము
సుడిగుండము
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- నామవాచకము./విశేష్యముజలావర్తము,
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- సుడిగుండాలు.
అర్థ వివరణ[<small>మార్చు</small>]
ప్రవాహాల మద్యలో ఉండే పెద్ద రంద్రాల వలన,లేక ప్రవాహము వేరొక ప్రవాహంలో కలిసే సమయంలో నీటిలో ఏర్పడే సుడులే సుడిగుండముఇవి చాలా ప్రమాదకరమైనవి./ప్రవాహములలో గుండ్రముగా నేర్పడు సుడి./జలావర్తము, గిరగిర వేగముగా తిరిగెడు నదిలోని నీరు.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
అనువాదాలు[<small>మార్చు</small>]
మూలాలు, వనరులు[<small>మార్చు</small>]
బయటి లింకులు[<small>మార్చు</small>]