స్వీడన్
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- స్వీడన్ (స్వీడన్ సామ్రాజ్యం) ఉత్తర యూరప్ కు చెందిన ఒక దేశము. స్కాండినేవియా ద్వీపకల్పానికి చెందిన ఒక నార్డిక్ కౌంటీ. 1995 జనవరి 1 నుంచి యూరోపియన్ యూనియన్ లో భాగమైంది. దీని రాజధాని నగరం స్టాక్ హోం.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు