హరివిల్లు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]హరివిల్లు అంటే విష్ణుధనస్సు విష్ణువు దేవుడు కనుక దేవునిధనస్సు. వానచినుకులగుండా సూర్య కిరణాలు ప్రసరించినపుడు ఆకాశంలో సూర్యునికి ఎదురు దిశలో కనిపించేదే హరివిల్లు.దీనికి ఇంద్రధనస్సు అనే ఇంకొక పేరు కూడా ఉంది. ఇంద్రధనుస్సు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]పిల్లలకు పెద్దలకు కూడా హరివిల్లు చూడటం ఆసక్తికరమైన అనుభవం.
- సూర్య కిరణములు నీటి బిందువులపై బడి పృథక్కరణము చెందునపుడు ఏర్పడు వర్ణమాల. హరివిల్లు