అంట

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
నామవాచకము

వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

అనుట. 2. విస్తరి. 3. గుంపు. ఉదా: ఏమిటంట?/ ఎందుకంట?

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. మంత్రి గారు రేపు ఈ వూరు వస్తారంట (వస్తారు + అట) రూ: అట.
  2. అనుట. "క. వింటే మృత్యువు మాటలు, గంటే నామీఁదఁ దప్పు గలిగించెదని,ట్లంటంగట్టం దగునే, యంటకు నగి బోయ యిట్టులనియె నరేంద్రా." భార.అను. ౧,ఆ. ౨౮.
  3. "సీ. బ్రహ్మ మానందరూపం బంట తథ్యంబు నానాత్మ పరికల్పనంబు మిథ్య." కాశీ. ౬,ఆ. ౮

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=అంట&oldid=884449" నుండి వెలికితీశారు