అండ

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

వ్యాకరణ విశేషాలు[మార్చు]

భాషాభాగం
నామవాచకము/ దే.వి.
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ[మార్చు]

అండ అంటే పక్కన--- అంటే ఎల్లపుడూ పక్కన ఉండి అత్యంత ప్రేమతో సకల విధముల సహకరించుట.

పదాలు[మార్చు]

నానార్థాలు
సంబంధిత పదాలు
  • అండగొను/ వ్వవసాయ శాస్త్రము: అండ = అండ చెక్కుట = పొలము దున్నిన తర్వాత పారతో చుట్టు ప్రక్కల భూమిని త్రవ్వడము.
  • అండదండ
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[మార్చు]

అండ ఉంటే కొండలు దాటవచ్చు.

అనువాదాలు[మార్చు]

మూలాలు, వనరులు[మార్చు]

బయటి లింకులు[మార్చు]


"http://te.wiktionary.org/w/index.php?title=అండ&oldid=499850" నుండి వెలికితీశారు