అక్షయ

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

==విశేషణం== విశేషణం/సం.వి

వ్యుత్పత్తి
  • క్షయం కానిది: అక్షయం: అనగా నాశనము లేనిది.
బహువచనం లేక ఏక వచనం

ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

హిందూ సంవత్సరాల పేర్లలో 60వ సంవత్సరము పేరు.

  1. అక్షయ పుణ్యమును గలిగించు ఒక తిథి. [ఆంధ్రశబ్దరత్నాకరము (చెలమచెర్ల రంగాచార్యులు) ]
  2. ప్రభవాది సంవత్సరములలో ఒకటి.
  3. విశే. సోమవారముతోడి అమావాస్య తిథి, ఆదివారముతోడి సప్తమి, మంగళవారముతోడి చతుర్థి - ఈతిథులు అక్షయ తిథులు. (భవిష్యత్పురాణము)

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

క్షయము

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • అక్షయ సిధ్దిని గూర్చు భిక్ష పాత్ర శరణమిడు పాదుకల నెంతు సాయి దేవ?
  • ఘంటసాల పాటల అమృత గానం ఒక అక్షయ పాత్ర.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=అక్షయ&oldid=950425" నుండి వెలికితీశారు