అక్షయపాత్ర

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అక్షయ (=తరుగుట లేని (ఎప్పుడూ నిండుగా ఉండే))+పాత్ర (=గిన్నె).

బహువచనం లేక ఏక వచనం

ఏకవచనం.

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  • అరణ్యవాసం చేస్తున్న ధర్మరాజు తన వెంట బ్రాహ్మణుల భోజనార్ధం సూర్యుణ్ణి ప్రార్ధించి ఒక పాత్ర సంపాదిస్తాడు. దాంట్లో కొంచెం వండినా అక్షయమౌతుంది. దాంతో ధర్మరాజు నిరతాన్నదానం చెయ్యగల్గుతాడు.]
  • సంస్కృత విశేష్యము భిక్షాపాత్ర.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు

(వ్యవహారిక భాషలో)బ్రాహ్మణులు యాయవారానికి లేక ముష్టికి ఉపయోగించే గిన్నె. /భవనాసి.

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]