అదుపు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- అదుపు నామవాచకము.
- వ్యుత్పత్తి
అర్థము
[<small>మార్చు</small>]ఆజ్ఞ/భయము
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
అదుపు లేదు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- మాట అదుపులో ఉంటే మనిషికి విలువ దక్కుతుంది.
- పోలీసులు నిందితుణ్ణి అదుపులోకి తీసుకున్నారు.
- మాట అదుపులో నుంచుకో.
- యక్తి లేదా సంస్థ పనితీరు మీద ఉన్న అదుపు
- శ్రీపతిరెడ్డి హత్యతో ఉద్రిక్తత నెలకొన్న షాబాద్ దాని చుట్టుప్రక్కల ప్రాంతాలలో పరిస్థితి అదుపులో ఉంది
- రాష్ట్ర వ్యాప్తంగా నక్సలైట్లను... అదుపులోకి తీసుకొనే ప్రయత్నాలు ప్రారంభించారు