అనాకారము

విక్షనరీ నుండి

అనాకారము

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • తత్సమం.
  • నామవాచకం.
వ్యుత్పత్తి

న(లేనిది)ఆకారము(రూపము).

బహువచనం లేక ఏక వచనం
  • అనాకారములు,అనాకారాలు.

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. ఆకారము(రూపము) లేనిది.
  2. కురూపము.
  3. ఫరమాత్మ.
  4. గాలి.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. వికారము
సంబంధిత పదాలు

అనాకారి.

వ్యతిరేక పదాలు
  1. రూపము
  2. ఆకారము

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=అనాకారము&oldid=895293" నుండి వెలికితీశారు