ఆకారము

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

ఆకారము

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సంస్కృతవిశేష్యము

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

రూపము అని అర్థము / ఆకృతి/పోలిక

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. రూపము
  2. ఆకృతి
సంబంధిత పదాలు
  1. సాకారము
వ్యతిరేక పదాలు
  1. అనాకారము

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. ఆకారం చూసి ఆశపడ్డానే కానీ... అయ్యకు అందులో పసలేదని నాకేం తెల్సు అన్నాట్ట...

ఆకార పుష్టి నేవేద్య నష్టి (సామెత)

  • గ్రుడ్డువంటి ఆకారముగల పత్రము

త్రిబుజాకాకరము, చతురస్త్రాకారాము

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"http://te.wiktionary.org/w/index.php?title=ఆకారము&oldid=572074" నుండి వెలికితీశారు