అమరిక

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
క్రియ
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

అందము;

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
పర్యాయపదాలు
అంగము, అంగు, అమరిక, అవుసు, ఒడికము, ఒప్పిదము, ఒప్పు, ఒమ్మిక, ఒఱపు, ఒసపరితనము, ఔసు, కపురు, కామనీయకము, కైపు, కొమరు, కోపు, కోమలికము, గరగరిక, గొనబు, చంగము, చందము, చందు, చక్కదనము, చక్కదము, చక్కన, చారిమము, చెన్ను,
సంబంధిత పదాలు

విధము.

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • అతని దంతాల అమరిక చాల చక్కగా వున్నది.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=అమరిక&oldid=951050" నుండి వెలికితీశారు