Jump to content

చందము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

అభిప్ర్రాయము/తీరు/ రూపురేఖలు/విధము/ విధానము ఆకారము

నానార్థాలు
సంబంధిత పదాలు
అందచందాలు/ అందచందములు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  1. "కులగిరిపైనుండి కుంభిని మీదికసమున నురుకు సింహంబుచందమున." H.D.ii.2069.
  2. "వర్ధిష్ణుఁడై శైశవంపు ముద్దులు గుల్కు తనయుని యందచందములు చూచి." [అని.చ.-5-91]
  3. చదువులన్ని చదివి చాలవివేకియై
కలుషచిత్తుడైన ఖలుని గుణము
దాలిగుంటగుక్క తలచిన చందమౌ
విశ్వదాభిరామ వినురవేమ.
(యోగి వేమన శతకము) </cente\>

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=చందము&oldid=882706" నుండి వెలికితీశారు