అరుచుట
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- అరుచు అనే క్రియాపదం నుండి పుట్టింది.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]చప్పుడు, ధ్వని, అని అర్థము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
1ఆరుపులు బహువచనము/ అరిచాడుఽఅరుస్తున్నారు/అరిచారు/అరవకు/శబ్దము, సందడి.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]కాకుల అరుపలు