ఆదరము
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
గౌరవము అని అర్థము/మన్నన/ఆదరణ/ దయ
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
అభిలాష, ప్రయత్నము, పూనిక, పాటించుట.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు