ప్రయత్నము
Appearance
ప్రయత్నము
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- విశేషణము/ సం. వి. అ. పుం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]నవ విధ ఆత్మజ్ఞానములలో ఒకటి. అవి: 1. జ్ఞానము , 2. సుఖము, 3. దుఖ:ము, 4. ఇచ్ఛ, 5. ద్వేషము, 6. ప్రయత్నము, 7. ధర్మము, 8.అధర్మము, 9. సంస్కారము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]దైవప్రయత్నమువల్ల ఇట్లు జరిగినది it pleased God that matters turned out thus.
- తప్పకుండా ప్రయత్నము చేస్తాను.
- గ్రుడ్డివానిచేతిలో పిచ్చుక పడినట్లు. అప్రయత్నముగ కలిగిన లాభములయందీ న్యాయప్రవృత్తి కలుగును.
- దైవప్రయత్నమువల్ల ఇట్లు జరిగినది