ఆయము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సం.వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఆయము నాల్గు విధములు - 1. అంతరాయము = నడుమ వచ్చునది. 2. అభినవాయము = క్రొత్తగా వచ్చునది 3. సిద్ధాయము = నిలుకడగా వచ్చునది. 4. సమస్తాయము = మొత్తము రాబడి.

  1. . మేలుకలుగజేసెడి కర్మము;
  2. మేలు కలుగజేసెడి దైవము;
  3. కప్పము
  4. వచ్చుబడి / రాబడి / ఆయతి/ఆదాయము

జీవస్థానము, కొలత, మర్మము, అశ్వశాల, లోపలి, వచ్చుబడి, లాభము.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు

జీవస్థానము,/ మర్మము.

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ఆయము&oldid=910704" నుండి వెలికితీశారు