ఆవాహనం
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
మంత్రాలతో ఆహ్వానించడం; విగ్రహాలలోనికి దేవతలను మంత్రాలతో రప్పించడం.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
ఆహ్వానము, పిలుపు, మంత్రోచ్చారణ, దైవశక్తిని విగ్రహాదులయందు ప్రవేశింపజేయుట
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు