ఇక్షువు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- ఇక్షువు నామవాచకము
సంస్కృత విశేష్యము.
- వ్యుత్పత్తి
సంస్క్ర్తత సమం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- చెరుకు
- ఇంచు(దీని భేదములు-పుండ్రము,కాంతారము,శతపర్వము,బంగాళము,నేపాళము)
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- పర్యాయ పదములు
- అసిపత్రము, ఇంచు, ఇంచుమాను, కన్నులమ్రాను, తియ్యమ్రాను, తుంట, ముత్తెపుబంట, మృత్యుపుష్పము, రసదాడి, రసాలము.
- వ్యతిరేక పదాలు