తుంట

విక్షనరీ నుండి

తుంట

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

దేశ్యము/ఉభయము

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. చెఱకు
సంబంధిత పదాలు
పర్యాయ పదములు
అసిపత్రము, ఇంచు, ఇంచుమాను, ఇక్షువు, కన్నులమ్రాను, తియ్యమ్రాను, తుంట, ముత్తెపుబంట, మృత్యుపుష్పము, రసదాడి, రసాలము.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • గెల్వవె ముజ్జగంబు ను, ద్దండత నొక్క తుంటవిలు దాలిచి యంటినఁ గందుతూపులన్‌

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=తుంట&oldid=877809" నుండి వెలికితీశారు