చెఱకు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- పర్యాయ పదములు
- అసిపత్రము, ఇంచు, ఇంచుమాను, ఇక్షువు, కన్నులమ్రాను, తియ్యమ్రాను, తుంట, ముత్తెపుబంట, మృత్యుపుష్పము, రసదాడి, రసాలము.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
ఒక పద్యంలో పద ప్రయోగము: చెఱకు తుద వెన్ను పుట్టిన, చెఱకున తీపెల్ల చెరచు సిద్ధము సిమతీ
- కఱకంఠునేయ విల్లగు, చెఱకుం జెఱకైన వంటచెఱకుం జెఱకే