ఇబ్బందిలేని
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
ద్వ. వి. (ఇను + బంది)
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
కష్టముకాని / నిర్బంధము లేని
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
ఇబ్బంది / ఇబ్బందికరమైన / ఇబ్బందితో / ఇబ్బందిలో /
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
వారికి రోజువారి తిండికి కూడ ఇబ్బందిగా వుంది.
- వారికి డబ్బుతో ఇబ్బంది లేదు.