unmoisted

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, not disturbed ఇబ్బందిలేని, సంకటము లేని తొందరలేని, హాయిగావుండే.

  • he left them unmoisted వాడు వాండ్లను తొందర పెట్టలేదు.
  • he lived there unmoisted for tenyears పది యేండ్ల వరకు యెవరి వల్ల వొక వుపద్రవము లేకుండా అక్కడ వుండినాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=unmoisted&oldid=881205" నుండి వెలికితీశారు