ఈక

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:
ఈక

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగము
వ్యుత్పత్తి
బహువచనం

అర్ధ వివరణ[<small>మార్చు</small>]

ఈక అంటే పక్షి రెక్కలో ఒక భాగం.చాలా తేలికైనది.పక్షులు చక్కగా గాలిలో ఎగరగలిగేది వీటి సాయంతోనే.మగ పక్షుల ఈకలలో ఉండే అకర్షణీయ రంగులు ఆడ పక్షులును ఆకర్షించడానికి ఉపకరిస్తాయి.

పదాలు[<small>మార్చు</small>]

నానార్ధాలు
సంబంధిత పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ఈకలలో ఆకర్షణీయమైనదీ శ్రీకృష్ణుని శిరముని అలంకరించినదీ ఐన నెమలీ'ఈక చే ఆకర్షించబడని మనుషులు అరుదు.

అనువాదాలు[<small>మార్చు</small>]

తమిళం;(సిరగు) ఇంగీష్;(ఫెదర్)feather

మూలాలు,వనరులు[<small>మార్చు</small>]

బయటిలింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ఈక&oldid=951756" నుండి వెలికితీశారు