ఉత్తరక్రియ
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- అంత్య క్రియలు.
- ఉత్తర అనగా తరువాత/అనంతరం.మరణాంతరంచేయు క్రియలు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- పర్యాయ పదాలు
- పరకర్మ, అపరకర్మము, చరమక్రియ, పరలోకవిధి, పశ్చిమాధ్వరము, ప్రేతకృత్యము, సంస్కరణము, సంస్కారము, సంస్క్రియ, సత్కర్మము, సత్క్రియ.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]అనువాదాలు
[<small>మార్చు</small>]
మూలాలు, వనరులు[<small>మార్చు</small>]బయటి లింకులు[<small>మార్చు</small>] |