క్రియ

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

వ్యాకరణ విశేషాలు[మార్చు]

భాషాభాగం
బహువచనం 

అర్థ వివరణ[మార్చు]

  • పనులను తెలిపే వానిని క్రియలు అందురు. ఉదా: చదువుట, తినుట, ఆడుట. / పని

పదాలు[మార్చు]

నానార్థాలు
  1. పని
  2. చర్య
సంబంధిత పదాలు
  1. క్రియాశూన్యము
  2. క్రియారహితము
  3. నిష్క్రియ
  4. క్రియావిశేషణము.

కర్త, కర్మ, క్రియ

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[మార్చు]

  • పనిని తెలియజేయు పదము క్రియ.
  • ఉద్దేశార్థకమగు నువర్ణకము పరమగునవుడు క్రియల తుది ఉకారమునకు ఆదేశముగా వచ్చును

అనువాదాలు[మార్చు]

మూలాలు, వనరులు[మార్చు]

బయటి లింకులు[మార్చు]


"http://te.wiktionary.org/w/index.php?title=క్రియ&oldid=515922" నుండి వెలికితీశారు