verb

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, a part of speech క్రియాపదము.క్రియ sap, i, e.Verbum sapienti తెలిసిన వాడికి వొకమాట చాలును.

  • Verbal, adj.
  • oral ; uttered by the mouth, pertaining to verbs నోట చెప్పిన, నోటిమాటగా వుండే.
  • a verb message చెప్పిపంపించిన సమాచారము.
  • I received a verbcommunication from him వాడు నాకు నోటిమాటగా చెప్పి పంపించినాడు.
  • there are some verb differences between these two papers యీ రెండు దస్తావేజులకు కొన్న శబ్దభేదములు వున్నవి.
  • this is a mere verb distinction ; there is no real difference వూరికె మాటలలో భేదమే కాని కార్యములో భేదము లేదు.
  • a verb translation మాటకు మాట సరిగ్గా చేసిన భాషాంతరము.
  • the verb nouns క్రియాపదముల వల్ల నుంచి పుట్టిన నామవాచక పదములు.
  • a verb promise నోటిమాటగా చెప్పినది, వాగ్దత్తము.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=verb&oldid=455675" నుండి వెలికితీశారు