ఎక్కించు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- ఎక్కించు క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]జాబితాలోకి చేర్చు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
PAST TENSE | ఏకవచనం | బహువచనం |
---|---|---|
ఉత్తమ పురుష: నేను / మేము | ఎక్కించాను | ఎక్కించాము |
మధ్యమ పురుష: నీవు / మీరు | ఎక్కించావు | ఎక్కించారు |
ప్రథమ పురుష పు. : అతను / వారు | ఎక్కించాడు | ఎక్కించారు |
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు | ఎక్కించింది | ఎక్కించారు |
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఓడలో ఎక్కించుట, సూదిలో దారమెక్కించుట