ఎత్తుకొను

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. పూనుకొను, ఆలోచించు.
  2. పైకెత్తుకొను

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

"కులమెల్లఁ జెఱచి నీకునుఁగర్తయైన యిలపతిఁ బొలయింపనెత్తుకొన్నావు." [శ్రీ.రా.-2-397పు.]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]