ఒలుకు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- క్రియ
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఒయ్యారముగ నడచు స్త్రీ. (గో) [శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి)]
- చిందు,
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- గీటు
- చిందు
- చిందువందు
- చిందరవందర
- రువ్వు
- ఱిమ్ము
- జళిపించు
- జిమ్ము
- తొలకరించు
- విక్షేపించు
- తొలకబాఱు
- మీటుకొను
- సంబంధిత పదాలు
- సిగ్గులొలుకు/ఒలికించు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక పాటలో పద ప్రయోగము: చీరగట్టి సింగారించి చింపి తలకు చిక్కు తీసి చక్కదనముతో సవాలు చేసే చుక్కలాంటి చిన్నదానా..... .... ఒయ్యారము ఒలక బోసినావా.... ఓర చూపులతో గాలమ్ము వేసినావా....